భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3:1:2024 రోజున వెంకటేశ్వరి W/O రామయ్య మాకు న్యాయం చేయాలంటూ, బాధితులు ఇరువురు మన (HRCI) ను కోరడం జరిగినది. ఈరోజు బాధితురాలు ద్వారా ఫిర్యాదు పత్రాన్ని తీసుకోవడం జరిగినది. బాధితురాలికి మా సంస్థ ద్వారా తగిన న్యాయం చేస్తామని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కర్రీ. తాతారావు, తెలంగాణ స్టేట్ మెంబర్ కర్రి అపర్ణ, భద్రాద్రి డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ మాసుల అనూష, భద్రాద్రి డిస్ట్రిక్ట్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ మెరుగ అనసూయ, డిస్టిక్ కో ఆర్డినేటర్ రోహిణి, భద్రాద్రి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ సెక్రెటరీ పులిమామిడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.