హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ద్వితీయ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి

- హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా ద్వితీయ వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి .జాతీయ ప్రధాన కార్యదర్శి నందం నరసింహారావు విజయవాడ, మే 6 (అమరావతి న్యూస్): జాతీయ అధ్యక్షులు చెన్నుపాటి శ్రీకాంత్, జాతీయ ప్రధాన శ్రీ కార్యదర్శి నందం నరసింహారావు అధ్యక్షతన జరుగుతున్నటు వంటి ఈ కార్యక్రమం మన హెచ్ర్పీఐ - సంస్థ స్థాపించి రెండు సంవత్సరాలు అయిన సందర్భంగా 25-05-2024 వ తేదీన విశాఖపట్నంలోని • సింహాచలంలో గల SNR కళ్యాణమండపం నందు ద్వితీయ వార్షికోత్సవం జరపులకు జాతీయ కమిటీ | నిర్ణయించడం జరిగినది. మన సంస్థలో అనేక రకాల సమస్యల మీద పోరాడినటు వంటి కుటుంబ సభ్యులకు. 1. అంబేద్కర్ జయంతి వర్ధంతి, గాంధీ జయంతి వర్ధంతి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం, జాతీయ మానవ హక్కుల దినోత్సవం లాంటి కార్యక్రమాలు చేసినటువంటి కుటుంబ సభ్యులకు, మన సంస్థ వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి కుటుంబ సభ్యులందరిని ఘనంగా సత్కరించుకోవడం జరుగుతుంది. 3. ఆశయం మంచిదైతే ఆప్తుల సహకారం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి జాతీయ | అధ్యక్ష కార్యదర్శులు, దక్షిణ భారతదేశ అధ్యక్ష కార్యదర్శులు, దక్షిణ భారతదేశ మహిళలు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులవారు, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షులవారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల వారు, ఆంధ్రప్రదేశ్ మహిళా అధ్యక్షులవారు మరియు వివిధ ఉన్నతమైన హెూదాలలో ఉన్న టువంటి హెచర్సీఐ కుటుంబ సభ్యులం దరూ హాజరు కానున్నారు. ఈ ద్వితీయ వార్షికోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.